Seethakoka Chilaka - Maate Mantramu Lyrics
Director : Bharathi Raja. Music Director : Ilayaraja Year : 1981 Om satamaanam bhavati sataayyuppurusha satendriya aayushevendriye prati dishttathi Maate mantramu..manase bandhamu.. ee mamate ee samate..mangala vadyamuu.. idi kalyaanam kamaneeyam jeevitam.. oo oo oo.. Maate mantramu..manase bandhamu.. ee mamate ee samate..mangala vadyamuu.. idi kalyaanam kamaneeyam jeevitam..(maate mantramu) Neeve naalo spandinchina ee priya layalo sruthi kalise praanamide.. nene neevuga..puvvu taaviga.. samyogaala sangeetaalu virise velalo..(maate mantramu) Telugu Nene neevai preminchina ee anuraagam palikinche pallavide.. yedanaa kovela..yedute devata.. valapai vachi varame ichi kalisevelalo..(maate mantramu) ఓం శతమానం భవతి శతాయ్యుప్పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్థతి మాటే మంత్రము..మనసే బంధము.. ఈ మమతే ఈ సమతే..మంగళ వాద్యము.. ఇది కళ్యాణం కమనీయం జీవితం.. ఓ ఓ ఓ.. మాటే మంత్రము..మనసే బంధము.. ఈ మమతే ఈ సమతే..మంగళ వద్యమూ.. ఇది కళ్యాణం కమనీయం జీవితం..(మాటే మంత్రము) నీవే నాలో స్పందించిన ఈ ప్రియ లయలో శ్రుతి కలిసే ప్రాణమిదే.. నేనే నీవుగా..పూవు తావిగా.. సంయోగాల సంగీతాలు విరిసే వేళలో..(మాటే మంత్రము) నేనే నీవై ప్రేమించిన ఈ అనురాగం పలికించే పల్లవిదే.. ఎదనా కోవెల..ఎదుటే దేవత.. వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసేవేళలో..(మాటే మంత్రము) |
Money - Chakravarthyki Veedhi Lyrics Singer - SP Balasubrahmanyam chakravarthiki veedhi bichagatteki bandhuvavtanani andi money money amma chuttam kadu ayya chuttamu kadu aina anni andi money money pacha notuto life laksha linkulu pettukuntundani andi money money puttadaniki pade kattadaniki madhya antaa tane andi money money kalam kharidu chedddam padandi andi money money tailam tamasha chuddam padandi andi money money dabbuni lab dubbani gundello pettukoraa deekshaga dhanalaxmini lovvadi kattukoraa(chakravarthiki) intadde kattavaa na tandri no entry veedhi vakitlo dongalle duraali ne intlo chimma chekatlo anduke pada brother money vetaki appuke kada brother prati putaki roti kapda room anni rupee rupale sommune sharanammane charanammu nammukoraa deekshaga dhanalakshmine lovvadi kattukora(chakravarthiki) preminchukovachu darjaga picturelo peda herolaa dreaminchukovachu dheemaga dramalo prema storylaa parkulo kane kale khariidainadi blacklo kone vele cine premadi chupincharugaa free show vesi premikulevvariki jeevitam prati nimishamu sommichi puchukoraa deekshaga dhanalakshmini lovvadi kattukoraa(chakravartiki) Telugu చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బందువౌతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ పచ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టడానికి పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ తైలం తమాషా చూడడం పదండి అంది మనీ మనీ డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా(చక్రవర్తికి) ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో దొంగల్లే దూరాలి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో అందుకే పద బ్రదర్ మనీ వేటకి అప్పుకే కదా బ్రదర్ ప్రతీ పూటకి రోటి కపడా రూము అన్ని రూపీ రూపాలే సొమ్మునే శరణమ్మనే చరణమ్ము నమ్ముకోరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా(చక్రవర్తికి) ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్ల్లో పేద హీరోలా డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాకులో కొనే వెలే సిని ప్రేమదీ చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ జీవితం ప్రతి నిమిషము సోమ్మిచ్చి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా(చక్రవర్తికి) |
Thursday, August 5, 2010
Seethakoka Chilaka - Maate Mantramu Lyrics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment